¡Sorpréndeme!

Ind Vs Pak లో Vijay Deverakonda ... రిజల్ట్ *Cricket | Telugu OneIndia

2022-08-28 5,879 Dailymotion

India vs Pakistan హైఓల్టేజ్ మ్యాచ్‌‌.. సందడి చేసిన విజయ్ దేవరకొండ!
Vijay Deverakonda Attends India vs Pakistan Match As Promotion Of Liger Movie | లైగర్ మూవీ అనుకున్నంత బాగా ఆడట్లేదు అని మన అందరికీ తెలుసు... అయితే విజయ్ దేవరకొండ ఫలితం తో సంబంధం లేకుండా తన పని తాను చేసుకుపోతున్నాడు.ఇవాళ జరిగే మ్యాచ్ లో తళుక్కున మెరిసి పనిలో పనిగా తన మూవీ ప్రమోషన్ ఇంటర్నేషనల్ వైడ్ గా కానిచ్చేసాడు.

IndiavsPakistan
#AsiaCup2022
#vijayDevarakonda
#Irfanpathan
#Liger
#India
#Cricket